Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎంత మధురం ఈ బంధం వివాహబంధం - వివాహ బంధం
అనురాగబంధం ఈ దివ్య బంధం - దేవ దేవుడే కూర్చిన బంధం
సృష్టికి సంబంధం దివ్య అనుబంధం
1. తాళి కట్టిన ఈ శుభవేళ - దేవుని వరములు పొందిన వేళ
తలంబ్రాలే శుభాశీస్సులై - వర్థిల్లండి జీవితాంతము
2. మీ ఇరువురి అనురాగం - దేవుని వరములు పొందిన వేళ
దివ్య తేజుని ఆశీస్సులతో - జీవిత నౌకలో పయనించండి