Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎంతాశ్చర్యము దేవుని ప్రేమ- ఎంత మనోహరము
అది.. ఎదలో నిండి.. బిందు సమానంగా- సంతసం చెందెదను..
1 వ చరణం..
దైవమా మీ మహా- స్నేహాధిక్యం- ఎవరు గ్రహించెదరయ్యా
నేను కొలువలేను- ఆ ప్రేమ గాధము- ఎంత ఉన్నతము
2 వ చరణం..
వేయి నూట నాలుక అసలు- వర్ణింపలేరు సుమా
పదివేలలో ఒక- అంశం గురించి- వర్ణింప అసాధ్యమే