Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎల్లలులేని స్నేహముతో
మీ ఏక సుతుని మా కంపిన దేవా
చేకొనుము మా కానుక దయతో
సూర్యుని వేడికి కరిగెడి హిమమై
మీ సుఖములో మా యెద కరుగున్
1 వ చరణం..
గుణముల నడచి మనసు నిలిపి నిలకడ కలిగి
మిము మది తలచి మేమిపుడొసగెడి మా సాధనలు
మము దయతోడ మీ దరి చేర్చన్
2 వ చరణం..
అఘమును విడచి అహమును విడచి
అరమర లేక పరమును చేర జీవము
నొసగెడి ఏసు తోడ
మేరుగ నెపుడు మీ స్తుతి చేయన్