Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము
నీ కోసమో నా కోసమో
కలువరి పయనం ||2||
నీ కోసమో నా కోసమో
కలువరి పయనం
ఈ కలువరి పయనం ||ఎ||
1. ఏ పాపము ఎరుగని నీకు
ఈ పాపలోకమె సిలువ వేసిందా ||2||
ఏ నేరము తెలియని నీకు
ఈ పాప లోకమె సిలువ వేసిందా ||ఎ||
ఏ నేరము తెలియని నీకు అన్యాయపు
తీర్పునే ఇచ్చిందా ||2|| ||ఎ||
2. మోయలేని ప్రమానులో
మోముపైన వుమ్ములతో
నడువలేని నడకలతో తడబడి
తూలిపోయావా ||2||
సోలి వాలిపోయావా ||ఎ||
3. జీవకిరీటం మాకు ఇచ్చావు
ముళ్ళ కిరీటం-మీకు పెట్టాము ||2||
జీవ జలములు మాకు ఇచ్చావు
చేదు చిరకను మీకు ఇచ్చాము ||2||
మా ప్రక్కన వుండి మమ్ము
కాపాడుచుండగ
మీ పక్కన బల్లెముతో
ఒక్కపోటు పొడిచితిమి ||2||
తండ్రి వీరేమి చేయుచున్నారో
వీరు ఎరుగరు
వీరిని క్షమించుము ||2|l ||ఎ||