Type Here to Get Search Results !

ఇమ్మానుయేల్ నీతోనే వసించును ( Immanuel nithone vasinchunu Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఇమ్మానుయేల్ (2) - నీతోనే వసించును 

రాత్రియు పగలు వసింతును - దైవం.... నీతో ఉన్నారు ||2|| 


1. ఆకాశమంత వెదకవద్దు - క్రింద ఈ భూమి యంత వెదకవద్దు 

దయగల నాథుడు ప్రేమ స్వరూపుడు ఎప్పుడు నీతో ఉంటున్నారు(2) 

ఈనాడు హృదయం తెరచినచో -ఎల్లప్పుడు ఏసు నీతో వసించును(2) 


2. భువిలో ఒంటరివని తలవంచవద్దు

దుఃఖము తలంచుకొని దుఃఖించవద్దు ||2||

స్నేహితుడైన ఓదార్చువాడు ఎల్లప్పుడు నీతో ఉన్నారు ||2|| 

ఈనాడు హృదయం తెరచినచో

ఎల్లప్పుడు ఏసు నీతో వసించును ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section