Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఇస్రాయేలు దేవుడైన యావే ఏకదైవం
సత్యజీవ మార్గమైన దైవం
మనుజుడై భూమి కేగి వచ్చిన స్నేహదైవం
నిత్యజీవం ఒసగెను దైవం
పల్లవి : అబ్బా తండ్రి నాదైవమా, మీ దివ్యరాజ్యం రావలయ్య
మీ తీరుచిత్తం ఈ భువిలో, నిరంతరం నెరవేరాలయ్య ||2||
1. ఎర్రసముద్రములో త్రోవ కల్పించెన్,
ఎడారిలో నీవు మన్నా కురిపించెన్ మండుటెండలో మేఘ నీడగా,
చీకటిలో ప్రేమ జ్వా లగా,
సీనాయి శిఖరమున నీవు,
నీ నీతి మార్గాలు నేర్పావు ||2||