Type Here to Get Search Results !

కన్నీరుకార్చి మన్నింపుకోరి. ( Kanirukarchi manimpu kori Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కన్నీరు కార్చి మన్నింపు కోరి -

సన్నిధి నిలచితి దేవా! 

శరణము నీవే కావా


1. చింతలు బాప చీకటి ద్రోల - 

సుందర జ్యోతివై రావా

నా బంధము విడచి పావన మార్గము-

పొందను వరముల నీవా||2|| ||కన్నీరు|| 


2. పొరబడి చేసిన దురితముల్ మరచి - 

దరశన భాగ్యము నీడవా

నీ కరుణా కరమీ ధరిలో గూర్చి 

అరమరలేక కనుమా ||కన్నీరు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section