Type Here to Get Search Results !

కరుణించరావా దేవా ( karunincharava deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

కరుణించరావా దేవా ఈ పాపిని

దీవించరావా దేవా నీ దాసుని ||2|| 


నను కాపాడే నాధుడవూ నను పాలించె రారాజువు ||2|| 


జీవ ఊట అయిన నిన్ను నేను మరచితిని 

ప్రేమమయుడివైన నిన్ను నీ ప్రేమను మరచితినిllకరుణించll 


1 వ చరణం.. 

నీ ప్రేమకు దూరమైతిని సాతానుని ఆశ్రయించితిని.. ||2|| 

రావా నా దేవా పాప భారముతో కృంగిపోతిని ||2|| 

చేయూతనిచ్చి నన్ను నడిపించవా

నా దోషములను మన్నించవా...llకరుణించll 


2 వ చరణం.. 

శోధన వేధనల సుడిగుండాలు దోష

బ్రతుకు నన్ను నిరాశ పరచినది ||2|| 

రావా నా దేవా నా హృదిలో ప్రవేశించవా ||2|| 

నీ రక్తములో నన్ను పరిశుద్ధిని చేయవా

నీవె నాకు శరణం దేవా..llకరుణించll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section