Type Here to Get Search Results !

కృప వెంబడి కృపతో ( Krupa vembadi krupatho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


లలా....... లలా....... లలా....... 


కృపవెంబడి కృపతో 

నను ప్రేమించిన నా యేసయ్యా 

నను కరుణించిన నా యేసయ్యా ||2|| 


1 వ చరణం.. 

నా యెడల నీకున్న తలంపులు 

బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా ||2|| 

అవి వర్ణించలేను నా యేసయ్యా 

అవి వివరించలేను నా యేసయ్యా ||2|| 

నా యెడల నీకున్న వాంఛన్నియు 

లలా....... లలా....... లలా....... లలా....... llకృపll 


2 వ చరణం.. 

ఎన్నో దినముల నిన్ను నే విడచితిని 

ఎన్నో దినముల నిన్ను నే మరచితిని ||2|| 

విడువని యెడబాయని నా యేసయ్యా 

మరువక ప్రేమించిన నా యేసయ్యా ||2|| 

ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా llకృపll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section