Type Here to Get Search Results !

భూమి యిచ్చిన ఫలము ( bhumi ichina phalamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. భూమి యిచ్చిన ఫలము

ఇది పసిడి గోధుమల పంట 

నింగి కురిసిన జలము 

ఇది ద్రాక్షాగుత్తుల రసము 

ముదము గూర్చునని విని 

ఘన కీర్తితెచ్చునని కని 

కొనితెచ్చినాము ప్రభు నీకై 

కనికరించి గైకొనుమ ||భూ|| 


1. భూ విభుడవని ఎరిగి

భూఫలములను తెచ్చి 

ముకుళిత హస్తాలతో 

అర్పించుచుంటిమి 

యేసుక్రీస్తు దేహ రకములుగా మలచి||2|| 

మాకందించి ఆకలి తీర్చి

మము పోషించుమయా ||భూ|| 


2. రసమున కలిసిన నీరు 

కలగలసిపోవునటుల 

క్రీస్తు ప్రభునందు 

మమ్ము ఒకటిగజేయుమయా 

నీ దైవత్వములో భాగమునిచ్చి ||2|| 

మా మనుగడను సఫలము చేసి 

మము దీవించుమయా ||2|| ||భూ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section