Type Here to Get Search Results !

భూమ్యాకాశములు సృజించిన ( bhumakashamulu srujinchina Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


భూమ్యాకాశములు సృజించిన - యేసయ్యా నీకే స్తోత్రం ||2|| 

నీ ఆశ్చర్యమైన క్రియలు - నేనెలా మరచిపోదును ||2|| 

హల్లెలూయ లూయ హల్లెలూయ ||2|| 


1 వ చరణం.. 

బానిసత్వము నుండి శ్రమల బారి నుండి-విడిపించావు 

నన్ను దీనదశలో నేనుండగా - నను విడువనైతివిllభూమ్యాll 


2 వ చరణం.. 

జీవాహారమై - నీదు వాక్యము - పోషించెను 

నన్ను ఆకలితో అల్లాడగా - నను తృప్తిపరచితివి 


3 వ చరణం.. 

భుజంగములను - అణచివేసి కాచినావు 

నన్ను ఆపదలో చిక్కుకొనగా - నను లేవనెత్తితివిllభూమ్యాll 


4 వ చరణం.. 

నూతన యెరూషలేం - నిత్యనివాసమని - తెలియజేసితివి 

నిట్టూర్పులలో వుండగా నను - ఉజ్జీవ పరచితివి llభూమ్యాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section