Type Here to Get Search Results !

జనని విశ్వజనని లోకపావనీ ( janani visva janani lokapavani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జననివిశ్వజనని లోకపావనీ 

లూర్థుమాతా.. మేరీమాత

కరుణించి కాపాడి-మమ్మేలవమ్మ ||2|| ||జననీ|| 


1. యేసు జనయిత్రివి ఈ భువి వరకన్యవు

పరలోకానికి కొనిపోబడితివమ్మ ||2|| 

రాజ్య మకుటము ధరియించితివి ||2|| 

మా చల్లని కమ్మని తల్లివి నీవమ్మ ||2|| ||జననీ|| 


2. పేద సాదలకు కల్పవృక్షమైన మాతా

తల్లివై పాలవెల్లివై దరిచేర్చితివమ్మా ||2|| 

తనయుని లాలించి..పాలించిన పావని 

మా చల్లని..కమ్మని...తల్లివి..నీవమ్మా ||జననీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section