Type Here to Get Search Results !

జనని వందనం ప్రియ ( janani vandhanam priya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సుస్వరాలు 


సా.జననీ వందనం ప్రియ జనని వందనం 

ప. జననీ వందనం ప్రియ జనని వందనం

దీన జనావళి రక్షణకొరకై 

యేసునాధుని పెంచిన తల్లి 

జగతి రక్షణ పరముకు మహిమను

మాకిచ్చే నీ గర్భఫలము 

జగతికి జ్యోతిగ జీవన మాతగ

నిలిచావు ఈ ధరణిలో 


1. పిత సుత ఆత్మల మము

దరిచేర్చే మా మాతవు 

ప్రియ జపమాలను వేడిన 

మమ్ము కరుణింతువు ||2|| 

అమలోద్భవివై - లూర్థుమాతవై 

వేళాంగణీ మాతవై 

గుణదల మాతవై - సాగరమాతవై

మమ్మేల ఇల నుంటివి


2. పిత దేవుని ప్రియ పుత్రిక నీవే ఓ పావనీ

స్త్రీలందరిలో ధన్యత నొందిన 

మా రాణివి అపోస్తుల రాజ్జీ 

పునీతుల రాజై సన్మనస్కుల రాజ్జీవి 

జ్ఞాన పాత్రమా పాపుల శరణమా 

మా కొరకు ప్రార్ధించుమా ||జననీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section