Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జయ జయ యేసు జయ యేసు -
జయ జయ క్రీస్తు జయ క్రీస్తు
జయజయ స్తోత్రం - జయ స్తోత్రం
1. మరణము గెల్చిన జయ యేసు -
మరణమే ఓడెను జయయేసు
పరమబలమొసగు జయ యేసు -
శరణము నీవే జయ యేసు
2. సమాధి గెల్చిన - జయ యేసు -
సమాధి ఓడెను జయ యేసు
సమరము గెల్చిన జయ యేసు -
అమర మూర్తివి జయ యేసు
3. బండను గెల్చిన జయ యేసు -
బండయె ఓడెను జయ యేసు
బండలు దీయుము జయ యేసు -
అండకు జేర్చుము జయ యేసు
4. ముద్రను గెల్చిన జయ యేసు -
ముద్రయె ఓడెను జయ యేసు
ముద్రను దీయుము - జయ యేసు -
ముద్రించుము నను జయయేసు
5. కావలి గెల్చిన జయ యేసు -
కావలి ఓడెను జయ యేసు
సేవలో బలము జయ యేసు -
జీవము నీవే జయ యేసు
6. సాతాను గెల్చిన జయ యేసు -
సాతానే ఓడెను జయ యేసు
పాతవి గతియించె జయ యేసు -
దాతవు నీవే జయ యేసు