Type Here to Get Search Results !

జయం జయం విజయం మృత్యుంజయుని ( jayam jayam vijayam mruthunjayuni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


జయం జయం విజయం మృత్యుంజయుని 

ఘనవిజయం ||2|| 

పాడెదము హల్లెలూయా ప్రకటించెదము 

సర్వజనులకు ||2|| ||జయం జయం|| 


1. యేసుని బాటలో పయనించి జీవనాన్ని 

సాగిద్దాం ||2|| 

సువార్త పఠించిపాటించి ప్రతినిత్యం పయనిద్దాం ||2|| 

ప్రణమిల్లి ప్రణుతించి ప్రభుయేసుని చాటెదము ||2|| 

||జయం జయం|| 2. సమాధానముతో మనమెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవిద్దాం ||2|| 

పరులకు మేలును కనబరిచి ప్రభుని సేవలో తరియిద్దాం ||2|| 

ప్రణమిల్లి ప్రణుతించి ప్రభుయేసుని చాటెదము ||2|| 

||జయం జయం|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section