Type Here to Get Search Results !

జయశీలుడా మా యేసయ్యా ( jayashiluda maa yesaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. జయశీలుడా మా యేసయ్యా

జీవించువాడాయేసయ్యా 

జీవమిచ్చువాడా స్తోత్రము 

నాప్రాణప్రియుడావందనం 

ఆ......ఆ....హల్లెలూయా ||2|| 

ఆ... హల్లెలూయా ||2|| 


1. బలమిచ్చువాడా - బలవంతుడా ||2|| 

శక్తినిచ్చువాడా - శక్తిమంతుడా ||2|| 

తృప్తినిచ్చువాడా - తనయులకు 

ముక్తినిచ్చువాడా - మృత్యుంజయుడా ||2|| 

మాకై మరల - రానుంటివా ||2|| ||జ|| |


2. ఆదియు ఆంతం నీవేగా

ఆరాధ్యుండా నీవేగా ||2|| 

ఆత్యున్నతుడా అతిప్రియుడా 

ఆత్మస్వరూపి ఆశ్రయుడా

అనిశం నిన్నే కీర్తింతుము ||జ|| 


3. నీవే దిక్కని నమ్మితిని

నిన్నే గురిగా ఎంచితిమి 

నీవే మాకు తండ్రివి 

నీకు సమస్తం సాధ్యమే ||2|| 

నీపై సర్వం మోపితిమి యేసు ||2|| ||జ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section