Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జయము శుభము స్వాగతం
నవ్యనూతన..... గురువుకు
స్వాగతం సుస్వాగతం
జయము శుభము స్వాగతం -
అభినందన వందన స్వాగతం ll 2 ll
నవ్యనూతన..... గురువుకు
స్వాగతం సుస్వాగతం
జయము శుభము స్వాగతం -
అభినందన వందన స్వాగతం ll 2 ll
ఓ... జగతికి శుభము నేడని
జగదేక దేవుడే చెప్పారు
అందుచేతనే మనమందరము
పొందుగ పాడెదము వందనాభి నందనలు ll 2 ll
వినుడీ విమల చరితుడు
పాలకుండు గుణ వైభవుడు
గాయకుండు మరిగణనీయుడు ll 2 ll
శుభవచనాలతో వైభోగంగా
జయమని పాడెదము జేజేలు పాడెదము ll 2 ll
పౌలుగ మారిన సౌలుని వలెనె
ఇహమహ మడచి మహా మనిషి గా ll 2 ll
మార్చివేయ ప్రభు పిలిచిరి నిన్ను ll 2 ll
అందు చేతనే మనమందరము
పొందుగ పాడెదము వందనాభి నందనలు ll 2 ll