Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. జోజోలాలి..జోజోలాలి..
జోజోలాలి..జోజోలాలి.. ||2||
చిన్న ముద్దుకన్న జోజోజో చిట్టి బాల
యేషా జోజోజో
లోకాలనేలేటి రారాజువైన
ఈ పేద ఒడిలో శయనించినావు
నానోము ఫలము-నీదీవెన వరము
నీ పాద ధూళితో పావన మొందెనూ ||2||
ఆలించి లాలించి-అమ్మనేకానే
నీ కడగండ్లు నే చూడలేను
దేవుని చిత్రాన్ని దీవెననయ్యా
దైవము తోడుండి దరిజేర్చేనయ్యా ||2||