Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: మా తండ్రి మికిదే వందనము
ఈనాడు మీకభివందనమూ
1. ఈ లోకములనెల్ల సృష్టించినావు
కడు చిత్రముగ నీవు కల్గించినావు ||2||
మమ్ము కన్న వారిని కరుణించినావు
మమ్మాదరముతో పిలిచినావు ||2|| ||మా||
2. జీవ జ్యోతి మార్గము చూపి
జీవ నరుల చేర్చినావు ||2||
మా కన్న కలలూ పండించినావు
కన్న బిడ్డను తలపించినావు ||2|| ||మా||