Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకీ:
ఏలినవారా దయచూపండి ||2||
క్రీస్తువా దయచూపండి ||2||
ఏలినవారా దయచూపండి ||2||
క్రీస్తువా దయచూపండి ||2||
దయచూపండి...దయచూపండి.... ||2||
ప: మహిమ గీతం పాడెదము...
మహోన్నతునికే - మహోన్నతునికే
శాంతి సమాధానము
దైవ ప్రియులకే - దైవ ప్రియులకే
గ్లోరియా... గ్లోరియా... ||2|| గ్లోరియా... గ్లోరియా.... ||మహిమ||
1 వ చరణం..
సకల సృష్టికర్త ఓ సర్వేశ్వరా
సర్వశక్తిమంత ఓ రాజాధిరాజా
(పొగడుచున్నాము స్తుతించుచున్నాము) ||6||
మీ మహత్యమునే మొక్కుచున్నాము ||4|| ||మహిమ||
2 వ చరణం..
జనితైక పుత్రుడా యేసు క్రీస్తువా
ఏలినవారా దివ్య గొర్రే పిల్లా
(పాప విమోచకుడా మొరలాలించుమా) ||6||
తండ్రి చెంతనున్న ప్రభు దయచూపుమా ||4|| ||మహిమ||
3 వ చరణం..
మీరొక్కరే పరిశుద్ధులు యేసు దేవా
మీరొక్కరే మహోన్నతులు క్రీస్తుదేవా
తండ్రి అయిన దేవుని మహిమలో
పవిత్రాత్మతో నుండువారా ఆమెన్