Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: మహీతలానా మనుజకుమారుని
ప్రాణప్రతిష్ణ-ఆ.ఆ.ఆ.
రక్త ప్రోక్షణతో జగమున చేసిన
జీవ ప్రతిష్ణ-ఆ.ఆ.ఆ.
తండ్రి కుమార పరిశుద్దాత్మల
దివ్య సంగమం-ఆ.ఆ.ఆ.
దైవం మనకై మనిషిగ మారే
బలియాగం -ఆ.ఆ.ఆ
దైవజనమా తరలిరండి
ప్రేమతో క్రీస్తుని కొలవండి ||2||
1. కృపామయుని ప్రభాకరుని
అందరము ఆనందముతో
ప్రభాతమందున స్వరాలు కలిపి
వేడెదము-ఆ.ఆ.ఆ.ఆ
దైవసుతునికి అంజలి గీతం
పాడెదము-ఆ.ఆ.ఆ.ఆ
దైవజనమా తరలిరండి
ప్రేమతో క్రీస్తుని కొలవండి
2. సుమాంజలితో సునాదముతో
మోదముతో ప్రియ భావముతో
సజీవ బలిలో భాగస్వామ్యము
పొందండి-ఆ.ఆ.ఆ.ఆ.
దైవ సుతునితో శాశ్వత
ఐక్యము కారండి-ఆ.ఆ.ఆ.ఆ
దైవజనమా తరలిరండి
ప్రేమతో క్రీస్తుని కొలవండి