Type Here to Get Search Results !

మన్నించుమో దేవా ( maninchumo deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మన్నించుమో దేవా అపరాధిని

కరుణించుమో దేవా ` ఈ పాపిని

దయనుంచుమో దేవా ` ఈ లోభిపై

నను కడదేర్చుమో దివ్య కరుణాంబుది llమన్నించుll 


1 వ చరణం.. 

నీ శ్వాసను ఊది ఈ జగతికి

జీవంబు నిచ్చావు బహుబాగుగ

నిను త్రోసివేసాను నా దైవమా

నా పాపములు నీవు క్షమియించుమా llమన్నించుll 


2 వ చరణం.. 

ఆనందమివ్వని ధనరాశితో ` 

అనాధగా మిగిలాను అమవాసలు ||2||

నను చేర్చుమో దేవా నీ సన్నిధి

నా భాగ్యమై రానా పెన్నిధి llమన్నించుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section