Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మీ మరణవార్తనే ప్రకటింతుమయా ఏసయ్యా
నా జన్మధన్యమే అయ్యేనయ్య మెస్సయా
ఎలుగెత్తి చాటెదమయ్యా
మృత్యుంజయుడౌ నీవని
నిరీక్షించి చూసెదమయ్యా -----'
మరల నీవు వస్తావని
యేసయ్యా నీకోసం మా నిరీక్షణ
మెస్సయా నీ మరురాకడ మాకిల రక్షణ