Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
హోసాన్నా హోసాన్నా హోసాన్నా
హోసాన్నా హోసాన్నా హోసాన్నా
1 వ చరణం..
పెదవినందు మధురం పొంగిపొరలగా
దావీదు సుతునకు హోసాన్నా పాడగా
దూతల స్తుతిగానముతో స్వర్గవాసులందరితో...
దేవాది దేవునకు స్తుతులు పాడుదాం ||2||
2 వ చరణం..
ధన్యులు ప్రతివారును విశ్వసింపగ
దేవుని నామమున కీర్తినొందగ ||2||
నదులు సెలయేరులను గాలియును
మేఘమును భూలోక వాసులును స్తుతులు పాడుదాం llహోసాన్నాll