Type Here to Get Search Results !

రావా నా దేవా నా ( rava na deva naa Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Prod: Fr. Msthew OCD 

Music/Tune: Bose Antony 

Album: రావా నా దేవా 


ప రావా నా దేవా నాస్నేహదాయక 

జీవించు దేవా నా ఆత్మలో 

పగిలి నలిగిన ఈ గుండెలో

వేంచేయవా నాలో నా యేసువా


1. అంధకారపు లోయలోన

నేను నడచినను నిన్ను మరచి

నేను దూరము కదలిపోయిననూ 

గొప్పదేవా నీవు మాత్రము 

నన్ను పిలిచావే యేసువా

నీ వెలుగునందు నన్ను నడిపించు ||2|| ||రా|| 


2. మధురమైన మాట నిచ్చి

నన్ను ప్రోక్షించు నీదు మాంసము

. నాకు రక్షణ ఒసగినది దేవా 

ఆత్మదేవా నీకు నేను సాక్ష్యమివ్వాలి

మార్చుదేవా భువిపై నీకు మంచి సాక్షిగా 

మార్చు దేవా నన్ను భువిపై మంచి సాక్షిగా ||రా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section