Telugu Lyrics
పల్లవి:
ఆహా మహానందమే - ఇహ పరంబులన్
మహావతారుండౌ - మా యేసు జన్మ దినం - హల్లేలూయా
..ఆహా..
1వ చరణం:
కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు దూతలందరు (2X)
మాన్యులౌ పేద గొల్లలెందరో - అన్యులౌ తూర్పు జ్ఞానులెందురో (2X)
నిన్నారాధించిరి - హల్లేలూయా
..ఆహా..
2వ చరణం:
యెహోవా తనయా - యేసు ప్రభూ, సహాయుడా - మా స్నేహితుడా (2X)
ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ - మహానందముతో నిన్నారాధింతుము (2X)
నిన్నారాధింతుము - హల్లేలూయా
..ఆహా..
3వ చరణం:
సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు వేళలో (2X)
సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రిం చు వేళలో (2X)
నిన్నారాధింతుము - హల్లేలూయా
English Lyrics
Pallavi:
Aaha mahaanandame - Iha parambulan
Maahaavataarundau - Maa Yesu janma dinam - Halleluyaa
..Aaha..
1va Charanam:
Kanyak garbhamandu puttaga - Dhanyudavanchu dootalandaru (2X)
Maanulau peda gollalenduro - Anyulau toorpu jnaanalendurro (2X)
Ninnaaraadhinchiri - Halleluyaa
..Aaha..
2va Charanam:
Yehova tanayaa - Yesu prabhu, sahaayuda - Maa snehiTuda (2X)
Ehaa parambula o Immanuuel - Mahaanaandamuto ninnaaraadhintumu (2X)
Ninnaaraadhintumu - Halleluyaa
..Aaha..
3va Charanam:
Sarveshwarnu rendava raakadan - Swargambu nundi vachchu velaalo (2X)
Sarvameeka sanghambu bhaktito - Sandhichi nin stothrimchu velaalo (2X)
Ninnaaraadhintumu - Halleluyaa