Type Here to Get Search Results !

ఆరాధనా.... ఆరాధనా.... | Aaraadhana.... Aaraadhana.... Song Lyrics in Telugu

Telugu Lyrics


ఆరాధనా.... ఆరాధనా.... స్థుతి ఆరాధనా.... ఆరాధనా....

ప్రభావముతో, సర్వశక్తితో తండ్రి నీకే ఆరాధనా.....


1.

పరిశుద్ధాత్ముడా – నిన్నే ఆరాధించును

ఆత్మనాధుడా - నిన్నే ఆరాధించును (2)

జీవదాతవే - నిన్నే ఆరాధించును

మహిమస్వరూపి - నిన్నే ఆరాధించును (2) “ఆరాధనా”


2.

యేసునాధుడా – నిన్నే ఆరాధించును

పరిశుద్దుడా – నిన్నే ఆరాధించును (2)

మృత్యుంజయుడా – నిన్నే ఆరాధించును

జీవనాధుడా – నిన్నే ఆరాధించును (2) “ఆరాధనా”


3.

సర్వశక్తుడ – నిన్నే ఆరాధించును

ప్రేమనాధుడా – నిన్నే ఆరాధించును (2)

మహోన్నతుడా – నిన్నే ఆరాధించును

అత్యున్నతుడా – నిన్నే ఆరాధించును (2) “ఆరాధనా”


Song Lyrics in English


Aaraadhana.... Aaraadhana.... Stuthi Aaraadhana.... Aaraadhana....

Prabhāvamuto, Sarvashaktito Tandri Neeke Aaraadhana.....


1.

Parishuddhātmuḍā – Ninne Aaraāḍhinchunu

Ātmānāḍuḍā - Ninne Aaraāḍhinchunu (2)

Jīvadātavē - Ninne Aaraāḍhinchunu

Mahimaswaroopi - Ninne Aaraāḍhinchunu (2) “Aaraadhana”


2.

Yesunāḍuḍā – Ninne Aaraāḍhinchunu

Parishudduduḍā – Ninne Aaraāḍhinchunu (2)

Mrityunjayuduḍā – Ninne Aaraāḍhinchunu

Jīvanāḍuḍā – Ninne Aaraāḍhinchunu (2) “Aaraadhana”


3.

Sarvashaktudu – Ninne Aaraāḍhinchunu

Premanāḍuḍā – Ninne Aaraāḍhinchunu (2)

Mahonnatudu – Ninne Aaraāḍhinchunu

Atyunnatudu – Ninne Aaraāḍhinchunu (2) “Aaraadhana”


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section