Telugu Lyrics
ఆరాధ నీయుడా నా చాలిన దేవుడా (2)
దివా రాత్రులు నీ నామస్మరణ "2" చేసినా నా కెంతోమేలు
స్తోత్రము స్తుతి స్తోత్రము - స్తోత్రము స్తుతి స్తోత్రము (2)
1. దూతలు నిత్యము స్తుతియింపగా- నాలుగు జీవులు కీర్తింపగా (2)
స్తుతుల మధ్యలో నివసించు దేవా(2) నాస్తుతి గీతము నీకే ప్రభువా
స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము (2)
2. సిలువలో మాకై మరణించినా - పరిశుద్ధ రక్తము చిందించినా (2)
వధింప బడినా ఓ గొర్రెపిల్ల (2) - యుగ, యుగములు నీకే మహిమ(2)
స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము (2)
Song Lyrics in English
Aaradha Neeyuda Naa Chaalina Devuda (2)
Diva raathrulu nee naamasmaraNa "2" chesina naa kemto maelu
Stotramu Stuti Stotramu - Stotramu Stuti Stotramu (2)
1. Doothalu nityamu stutiyimpaga- Naalugu jeevulu keerthimpaga (2)
Stuthula madhyalo nivasinchu Devaa(2) naasthuti geethamu neeke prabhuvaa
Stotramu Stuti Stotramu, Stotramu Stuti Stotramu (2)
2. Siluvallo maakai maraninchinaa - Parishuddha rakthamu chindinchinaa (2)
Vadhimpa badinaa O gorrepilla (2) - Yuga, yugamulu neeke mahima(2)
Stotramu Stuti Stotramu, Stotramu Stuti Stotramu (2)