Telugu Lyrics
ఆరాధన అధిక స్తోత్రము - నాయేసుకే
నేనర్పింతును నా యేసుకే - నా సమస్తము (2)
పరమ దూత సైన్యము
నిన్ను కోరి స్తుతింపగా
వేనోళ్ళతో నే పాడెదన్
నే పాపిని నన్ను చేకొనుము (2)
కరుణ ధార రుధిరము
నన్ను తాకి ప్రవహింపగా
నా పాపమంతయు తొలగిపోయెను
నా జీవితం నీకే అంకితం
Song Lyrics in English
Aaradhana Adhika Stotramu - Nayesuke
Nenarpintunu naa Yesuke - naa samastamu (2)
Parama doota sainyamu
Ninnu kori stuthimpaga
Venollatho ne paadedan
Ne papini nannu chekonumu (2)
Karuna dhaara rudhiramu
Nannu taaki pravahimpaga
Naa paapamanthayu tholagipoyenu
Naa jeevitham neeke ankitam