Telugu Lyrics
పల్లవి:
అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ దగినది క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ (2X)
1వ చరణం:
పాపముల నుండి విడిపించును యేసుని నామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ (2X)
2వ చరణం:
సాతాను పై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము
శత్రు సమూహము పై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము
యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ (2X)
3వ చరణం:
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్ర గానము చేయుదము
యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము
హల్లెలూయ హొసన్న హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ (2X)
English Lyrics
Pallavi:
Anni namamula kanna pai namamu Yesuni namamu
Enni taramulakaina ghanaparacha daginadi Kristesu namamu
Yesu namamu jayam jayamu Satanu shaktul layam layamu
Halleluya hosanna halleluya halleluya amen (2X)
1va charanam:
Papamula nundi vidipinchunu Yesuni namamu
Nitya narakagnilo nundi rakshinchunu Kristesu namamu
Yesu namamu jayam jayamu Satanu shaktul layam layamu
Halleluya hosanna halleluya halleluya amen (2X)
2va charanam:
Satanu pai adhikaramichhunu shakti gala Yesuni namamu
Shatru samuhamu pai jayamu nichhunu jayashiludaina Yesuni namamu
Yesu namamu jayam jayamu Satanu shaktul layam layamu
Halleluya hosanna halleluya halleluya amen (2X)
3va charanam:
Stuti ghana mahimalu chellinchuchu kotta keertana padedamu
Jaya dhvajamunu paiketthi kekalatho stotra ganamu cheyyudamu