Type Here to Get Search Results !

బంగారం కన్న ఎంతో శ్రేష్టమైనది | Bangaaram Kanna Ento Shreshthamainadi Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


బంగారం కన్న ఎంతో శ్రేష్టమైనది - పరిశుద్ధమైన బైబిల్‌ గ్రంధము


గ్రంధాలలో అది రాజ గ్రంధము - వేధాలలో అది సత్యవేదము

నిజమైన మార్గము చూపు దీపము

హల్ల్లేలుయా.. హల్లేలుయా..హల్లేలుయా..హల్లెలూయా..


బుద్దిహీనులకు జ్ణానమిచ్చును - యవ్వనులకు ఉపదేశమిచ్చును

బాగుగ పఠియించి మేలు పొందుము

హల్లే


దేవుని వాక్యమును ప్రేమించుము - అది నీకు ఎంతో నెమ్మదిచ్చును

నీ భాధలలో నిన్ను ఆదుకొనును

హల్లే


నీ పాప జీవితమును మార్చివేయును - పాపము చేయకుండ కాపాడును

నీ మార్గములను వెలిగించును

హల్లే


భూమి, ఆకాశములు గతియించును - దేవుని మాటలు గతియింపవు

అవియన్ని నిజముగ నెరవేరును

హల్లే


Song Lyrics in English


Bangaaram Kanna Ento Shreshthamainadi - Parishuddhamaina Bible Grandhamu


Grandhalalo Adi Raja Grandhamu - Vedhalalo Adi Satyavedamu

Nijamaina Maargamu Choopu Deepamu

Halleluya.. Halleluya.. Halleluya.. Halleluya..


Buddhiheenulaku Jnana Michchunu - Yavvanulaku Upadeshamichchunu

Baaguga Pathiyinchi Melu Pondumu

Halle


Devuni Vaakyamunu Preminchumu - Adi Neeku Ento Nemmadi Chichchunu

Nee Bhaadhalalo Ninnu Aadukonunu

Halle


Nee Paapa Jeevitamunu Maarchiveyunu - Paapamu Cheyakunda Kaapadunu

Nee Maargamulanu Veliginchunu

Halle


Bhumi, Aakashamuloo Gatiyinchunu - Devuni Maatalu Gatiyimpavu

Aviyanni Nijamuga Nereverunu

Halle


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section