Type Here to Get Search Results !

పరిశుద్ధ పరిశుద్ధ = పరిశుద్ధ ప్రభువా | Parishuddha Parishuddha = Parishuddha Prabhuva Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


పరిషుద్ధ పరిషుద్ధ = పరిషుద్ధ ప్రభువా

వరదూతలైన నిన్ = వర్ణింప గలరా || పరిషుద్ధ ||


పరిషుద్ధ జనకుడ = పరమాత్మ రూపుడ =

నిరుపమ బలబుద్ధి = నీతి ప్రభావా || పరిషుద్ధ ||


పరిషుద్ధ తనయుడ = నరరూపధారుడ =

నరులను రక్షించు = కరుణా నముద్రా || పరిషుద్ధ ||


పరిషుద్ధ మగు నాత్మ = వరము లిడు నాత్మ =

పరమానంద ప్రేమ = భక్తుల కిడుమా || పరిషుద్ధ ||


జనకకుమారాత్మ = లను నేక దేవ =

ఘనమహిమచెల్లును = దనర నిత్యముగా || పరిషుద్ధ ||


Song Lyrics in English


Parishuddha Parishuddha = Parishuddha Prabhuva

Varadoothalaina Nin = Varnimpa Galarā || Parishuddha ||


Parishuddha Janakuda = Paramatma Roopuda =

Nirupama Balabuddhi = Neeti Prabhāva || Parishuddha ||


Parishuddha Tanayuda = Nararoopadhāruda =

Narulanu Rakshinchu = Karuna Namudra || Parishuddha ||


Parishuddha Magu Nāthma = Varamu Lidu Nāthma =

Paramānanda Prema = Bhakthula Kidumā || Parishuddha ||


Janakakumāraāthma = Lanu Neka Deva =

Ghanamahimachellunu = Danara Nityamugā || Parishuddha ||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section