Song Lyrics in Telugu
అడగకముందే అక్కరలనెరిగి - అవసరాలు తీర్చిన ఆత్మీయుడా...
ఎందరువున్న బంధువు నీవై బంధాలను పెంచినా భాగ్యవంతుడా...
పల్లవి:
పదే పదే నేను పాడుకోనా ప్రతిచోట నీ మాట నాపాటగా
మరీ మరీ నేను చాటుకోన మనసంత పులకింత నీ సాక్షిగా
నా జీవిత గమనానికి గ మ్యము నీవే
చితికిన నా గుండెకు రాగము నీవే - 2 || పదే ||
మమతల మహారాజ యేసు రాజా - 3
1.
అడగ ముందే అక్కరలనెరిగి - అవసరాలను తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్న బంధువు నీవై - బంధాలను పెంచిన భాగ్యవంతుడా
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా...
బంధాలను పెంచిన భాగ్యవంతుడా...
మమతల మహారాజ యేసు రాజా - 3
2.
అలిగినవేళా అక్కునచేరి అనురాగము పంచిన అమ్మవు నీవే
నలిగిన వేళా నాధరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే
అనురాగము పంచిన అమ్మవు నీవే
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే || పదే ||
Song Lyrics in English
Adagakumunde Akkaralanerigi - Avasaralu Teerchina Aatmeeyuda...
Endaruvunna Bandhuvu Neevai Bandhalanu Penchina Bhaghyavanthuda...
Pallavi:
Pade Pade Nenu Paadukona Prichota Nee Maata Naapaataga
Maree Maree Nenu Chaatukona Manasanta Pulakinta Nee Saakshiga
Naa Jeevita Gamananiki Gamyamu Neeve
Chitikina Naa Gundeku Raagamu Neeve - 2 || Pade ||
Mamatala Maharaja Yesu Raja - 3
1.
Adaga Mundhe Akkaralanerigi - Avasaralanu Teerchina Aatmeeyuda
Endaru Unna Bandhuvu Neevai - Bandhalanu Penchina Bhaghyavanthuda
Avasaralu Teerchina Aatmeeyuda...
Bandhalanu Penchina Bhaghyavanthuda...
Mamatala Maharaja Yesu Raja - 3
2.
Aligina Vela Akkunacheri Anuraagamu Panchina Ammavu Neeve
Naligina Vela Naadhari Cheri Nammakanni Penchina Naannavu Neeve
Anuraagamu Panchina Ammavu Neeve
Nammakanni Penchina Naannavu Neeve || Pade ||