Type Here to Get Search Results !

ప్రభువా నీ కలువరి త్యాగము | Prabhuva Nee Kalavari Tyagamu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


ప్రభువా నీ కలువరి త్యాగము - చూపెనే నీ పరిపూర్ణతను

నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే "ప్రభువా"


1.

నీ రక్షణయే ప్రాకారములని - ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి - 2

లోకములోనుండి ననువేరు చేసినది - నీదయా సంకల్పమే - 2 "ప్రభువా"


2.

జీవపు వెలుగుగ నను మార్చుటకే - పరిశుద్ధాత్మను నాకొసగితివే - 2

శాశ్వత రాజ్యముకై నను నియమించినది - నీ అనాది సంకల్పమే - 2 "ప్రభువా"


3.

సంపూర్ణునిగా నను మార్చుటకే - శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే - 2

పరిపూర్ణ శాంతితో నను కాచుటయే - నీ నిత్యసంకల్పమే - 2 "ప్రభువా"


Song Lyrics in English


Prabhuva Nee Kalavari Tyagamu - Choopene Nee Paripoornathanu

Naalo Sath Kriyalu Prarambhinchhina Alpha Omega Neevaitive "Prabhuva"


1.

Nee Rakshanaye Prakaramulani - Prakhyatiye Naaku Gummamulani Telipi - 2

Lokamulonundi Nanuveeru Chesindi - Needaaya Sankalpame - 2 "Prabhuva"


2.

Jeevapu Veluguga Nanu Maarchutake - Parishuddhaathmanni Naakosagitive - 2

Shaashvata Raajyamukai Nanu Neeyaminchindi - Nee Anadi Sankalpame - 2 "Prabhuva"


3.

Sampurnuniga Nanu Maarchutake - Shramalalo Nee Krupa Ninduga Nichchitive - 2

Paripoorna Shaanthitho Nanu Kaachutaye - Nee Nithyasankalpame - 2 "Prabhuva"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section