Type Here to Get Search Results !

ప్రేమా మృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు | Prema Mrutadharlu Chindina Mana Yesu Ku Samameveru Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


ప్రేమా మృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ...ఆ..

ప్రేమయే తానై నిలచీ - ప్రేమ వాక్కులను పల్కి

ప్రేమతో ప్రాణము పెట్టి - ప్రేమా నగరికి చనియే...


1.

నిశ్చలమైన ప్రేమ మూర్తికి - ఇలలో తావేది ఆ..ఆ.. (2)

ప్రేమ ద్రోహులే కాని ప్రియమున చేరరు వాని

చేరిన చెలికాడగురా - సమయమిదే కనుగొనరా


2.

ఎంత గోర పాపాత్ములనైనా - ప్రేమించెను రా రా ఆ.. ఆ..(2)

పాప భారముతో రారా పాదములా పై పడరా

పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించు


3.

ఇంత గొప్ప రక్షణ ను - నిర్లక్ష్యము చేసెదవేల ఆ..ఆ..(2)

రక్షణ దినమిదియే రా- తక్షణమే కనుగొనరా

ఇదియే దేవుని వరము - ముదమారగ చేకొనుము


Song Lyrics in English


Prema Mrutadharlu Chindina Mana Yesu Ku Samameveru


1.

Nishchalamaina Prema Moorthiki - Illalo Taavedi Aa..Aa.. (2)

Prema Drohule Kaanee Priyamuna Cheraru Vaani

Cherina Chelikaadagura - Samayamide Kanugonara


2.

Entha Gora Paapaatmulanaina - Preminchenu Ra Ra Aa.. Aa..(2)

Paapa Bhaaramooto Raaraa Paadamulaa Pai Padaraa

Paapula Rakshakudesa - Thappaka Ninu Rakshinchu


3.

Intha Goppa Rakshana Nu - Nirlakshyamu Chesedavelaa Aa..Aa..(2)

Rakshana Dinamidiye Ra - Takshaname Kanugonara

Idiye Devuni Varamu - Mudamaara Ga Chekonumu


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section