Type Here to Get Search Results !

ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా | Praarthana Vinedi Paavanuda Praarthana Maaku Nerpumaya Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా


1.

శ్రేష్టమైన భావము గూర్చి - శిష్య బృందముకు నేర్పితివి

పరముడ నిన్ను ప్రణుతించెదను - పరలోక ప్రార్ధన నేర్పుమయా


2.

పరమ దేవుడవని తెలసి - కరములెత్తి జంటగ మోడ్చి

శిరమును వంచి సరిగను వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా


3.

దిన,దినంబు చేసిన సేవ - దైవచిత్తముకు సరిపోవ

దీనుడనయ్యా దిటముగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా


4.

శత్రుమూక నిను చుట్టుకొని - సిలువ పైన నిను జంపగను

శాంతముతో నీ శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా


Song Lyrics in English


Praarthana Vinedi Paavanuda - Praarthana Maaku Nerpumaya


1.

Shreshthamainaa Bhaavamu Goorchi - Shishya Brundamuku Nerpitivi

Paramuda Ninnu Pranutinchedanu - Paraloka Praarthana Nerpumaya


2.

Param Devudavani Telasi - Karamulethi Jantaga Modchi

Shiramunu Vanchi Sarigana Vedina - Sunkari Praarthana Nerpumaya


3.

Dina, Dinambu Chesina Seva - Daivachittamuku Saripova

Deenudanaayya Ditamuga Kondanu - Chesina Praarthana Nerpumaya


4.

Shatrumooka Ninu Chuttukoni - Siluva Paina Ninu Jumpaganu

Shaantamuto Nee Shatrula Brovuga - Salipina Praarthana Nerpumaya


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section