Type Here to Get Search Results !

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు - పాలించు దేవుడు యేసు దేవుడు | Preminchu Devudu Rakshinchu Devudu Paalinchu Devudu Yesu Devudu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు - పాలించు దేవుడు యేసు దేవుడు

పాటలు పాడి ఆనందించెదం – ఆహా ఎంతో ఆనందమే......(2)


1.

తల్లిదండ్రుల కన్నా – దాత యైన దేవుడు

ప్రతి అవసరమును తీర్చు దేవుడు

హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే


2.

నన్ను స్వస్థ పరచి – శక్తి నిచ్చు దేవుడు

తోడు నీడగ నన్ను కాపాడును

హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే


3.

నిన్న నేడు – ఏకరీతిగా వున్నాడు

సర్వ కాలమందు జయ మిచ్చును

హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే


4.

ఎల్లవేళలు నన్ను నడిపించే దేవుడు

అంతము వరకు చేయి విడువడు

హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే


Song Lyrics in English


Preminchu Devudu Rakshinchu Devudu - Paalinchu Devudu Yesu Devudu

Paatalu Paadi Aanandinchedam – Aaha Ento Aanandame......(2)


1.

Tallidandrula Kanna – Daata Yaina Devudu

Prathi Avasaramu Teerchu Devudu

Halleluya Aanandame – Santosame Samaadhaaname


2.

Nannu Swastha Parachi – Shakti Nichchu Devudu

Todu Needaga Nannu Kaapadunu

Halleluya Aanandame – Santosame Samaadhaaname


3.

Ninna Nedu – Ekeereetiga Vunnadu

Sarva Kaalamandu Jaya Michchunu

Halleluya Aanandame – Santosame Samaadhaaname


4.

Ellaveelalu Nannu Nadipinche Devudu

Anthamu Varku Cheyi Viduvadu

Halleluya Aanandame – Santosame Samaadhaaname


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section