Type Here to Get Search Results !

యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే | Yesu Parishuddha Naamamunaku Eppudu Adhika Stothrame Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే


ఇహపరమున మేలైన నామము - శక్తి గల్గినట్టి నామమిది

పరిశుద్దులు స్తుతించు నామమిది - 2 "యేసు"


సైతానున్‌ పాతాళమును జయించు - వీరత్వము గల నామమిది

జయమొందెదము ఈ నామమున - 2 "యేసు"


నశించు పాపుల రక్షించులోక - మున కేతెంచిన నామమిది

పరలోకమున చేర్చు నామమిది - 2 "యేసు"


ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు - ఉన్నత దేవుని నామమిది

లోకమంతా ప్రకాశించు నామమిది - 2 "యేసు"


శోదన, భాధల, కష్ట సమయాన - ఓదార్చి నడుపు నామమిది

ఆటంకము తొలగించు నామమిది - 2 "యేసు"


Song Lyrics in English


Yesu Parishuddha Naamamunaku Eppudu Adhika Stothrame


Ihaparamuna melaina naamamu - shakti galginatti naamamidi

Parishuddhulu stutichu naamamidi - 2 "Yesu"


Saitanun paatalamunu jayinchu - veeratvamu gala naamamidi

Jayamondedamu ee naamamuna - 2 "Yesu"


Nashinchu paapula rakshinchu loka - muna ketenchina naamamidi

Paralokamuna charchu naamamidi - 2 "Yesu"


Uttama bhaktula pogadi stutichu - unnatha devuni naamamidi

Lokamantha prakashinchu naamamidi - 2 "Yesu"


Shodhana, bhadhal, kashta samayana - odarchi nadupu naamamidi

Aatankamu tholaginchu naamamidi - 2 "Yesu"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section