Type Here to Get Search Results !

చీకటి కాలము వచ్చుచుండె | Cheekati Kaalamu Vachchuchunde Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు

తలుపులు తెరచి యుండగనే విరిగిన మనస్సుతో సాగెదవా


పల్లవి: తలుపులు తెరచి యుండగనే విరిగిన మనస్సుతో సాగెదవా


కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు

బీడు భూములధికముగా - చూసిన నీవు సాగిరా

యేసుని వారికి చూపించు - ప్రేమా వార్తను చాటించు ||తలుపులు||


ఎన్నో రాజ్యములీనాడు - దేవుని పనికి మూయబడె

తెరచిన తలుపులు యెదురుండున్- ప్రవేశింతురు జ్ఞానులు ||తలుపులు||


విశ్వాసుల సహవాసమున - ప్రేమా ఐక్యత గలదు

అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను ||తలుపులు||


రానైయున్న బాధ్యతలు - మనకధికము ప్రియులారా

మనకు జయము గలుగుటకై - వినయమున పోరాడెదము ||తలుపులు||


మాదు హృదయముల నింపు - నీదు ప్రేమతో మా ప్రభువా

హిందూ దేశపు వీధులలో - నాధా నిన్నే చాటెదము ||తలుపులు||


Song Lyrics in English


Cheekati kaalamu vachchuchunde - Krupakaalamu nupayoginchu

Talupulu terachi yundagane virigina manassuto saagedavaa


Pallavi: Talupulu terachi yundagane virigina manassuto saagedavaa


Kaalamapaayamu ga nuvunde samayamu sadvinniyoginchu

Beedu bhumuladikhamaaga - choosina neevu saagira

Yesuni vaariki choopinchu - prema vaarthanu chaatinchu ||Talupulu||


Enno raajyamuleenadu - Devuni paniki mooyabade

Terachina talupulu yedurundun - praveshinthuru jnaanulu ||Talupulu||


Vishwasa sahavaasamunu - prema aikyatha galadu

Aani cheppeyi dinaulu - mana madhyaku raavalaenu ||Talupulu||


Raanaiyunna baadhyathalu - manakadhikamu priyulaara

Manaku jayamu galugutakai - vinayamu poraadedamu ||Talupulu||


Maadu hrudayamula ninpu - needu premato maa prabhavaa

Hindoo deshapu veedhulaalo - Naadha ninne chaatedamu ||Talupulu||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section