Song Lyrics in Telugu
దైవజనులు కావాలి కావాలి
దైవజనులు లేవాలి లేవాలి
ప్రభుసేవకు పరుగులెత్తువారు
ప్రభుకోసం ప్రాణమిచ్చెడివారు
నశించు పోవు దేశము కొరకు
కన్నీరు కార్చెడి వారు
పడిపోయిన ప్రాకారాలు కట్టగోరు నెహెమ్యాలు
తన ప్రజల పాపాలకై విలపించే సమూయేలులు
ప్రభు పిలుపు వినిన వెంటనే
వలలు విడిచి వెంబడించిన పేతురు వంటి
శిష్యులు కావాలి కావాలి
ఎలిషా వంటి వారు కావాలి లేవాలి
కోతెంతో విస్తారము
కోసెడి పని వారు కొదువగా
పొలములో పనిచేయుటకు వస్తావా నీవు వస్తావా
నీ పనికి జీతమున్నది
బహుమానమున్నది
కిరీటమున్నది
Song Lyrics in English
Daivajanulu Kaavali Kaavali
Daivajanulu Levvali Levvali
Prabhusevaku Parugulettuvaaru
Prabhukosam Pranamichedivaaru
Nashinchu Povu Deshamu Koraku
Kanniru Karchedi Vaaru
Padipoyina Prakaraalu Kattagoru Nehemyalu
Tana Prajala Paapalakai Vilapince Samuyelu
Prabhu Pilupu Vinina Ventane
Valalu Vidichi Vembadinchina Pethuru Vanti
Shishyulu Kaavali Kaavali
Elisha Vanti Vaaru Kaavali Levvali
Kothento Vistaramu
Kosedi Pani Vaaru Koduvaga
Polamulo Panicheyutaku Vastaava Neevu Vastaava
Nee Paniki Jeetamunnadi
Bahumaanamunnadi
Kireetamunnadi