Type Here to Get Search Results !

దైవం ప్రేమ స్వరూపం | Daivam Prema Swaroopam Song Lyrics in Telugu

Telugu Lyrics

పల్లవి:

దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే - అవనిలో

దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే

ఆ .. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం

ఆ …. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం … దైవం…


1. చరణం:

ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం

ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం

మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధుర శాంతి

మధురంపు యేసు ప్రేమా - మదినింపు మధుర శాంతి … దైవం…


2. చరణం:

కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై

కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై

పరలోక దివ్య ప్రేమన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్

పరలోక దివ్య ప్రేమన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్ … దైవం…


English Lyrics

Pallavi:

Daivam prema swaroopam - Premaku bhashyam - Shri Yesude - Avanilo

Daivam prema swaroopam - Premaku bhashyam - Shri Yesude

Aa .. Preme tyaga bharitam - Siluvalo divya charitam

Aa … Preme tyaga bharitam - Siluvalo divya charitam … Daivam…


1. Charanam:

Ee dharalo prema shoonyam - Adaranaleni gamyam

Ee dharalo prema shoonyam - Adaranaleni gamyam

Madhurampu Yeshu prema - Madinimpu madhura shanti

Madhurampu Yeshu prema - Madinimpu madhura shanti … Daivam…


2. Charanam:

Karuninchi Christu neekai - Maranince siluva baliyai

Karuninchi Christu neekai - Maranince siluva baliyai

Paraloka divya preman - Dharaniche ninnu brovan

Paraloka divya preman - Dharaniche ninnu brovan … Daivam…


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section