Telugu Lyrics
పల్లవి:
నన్నెంతగానో ప్రేమించెను - నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు - నా పాపము - నా శాపము
తొలగించెను - నన్ను కరుణించెను (2X) .. నన్నెంతగానో..
1. చరణం:
సాతాను బంధాలలో - జీవంపు డంబాలలో (2X)
పడనీయక - నన్ను చెడనీయక (2X)
తన క్రుపలో నిరతంబు నన్ను నిల్పెను (2X) .. నన్నెంతగానో..
2. చరణం:
సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యము (2X)
నేర్పించెను - నాకు చూపించెను (2X)
వర్ణించగాలేను ఆ ప్రభువును (2X) .. నన్నెంతగానో..
3. చరణం:
కల్వరి గిరిపైనను - ఆ సిలువ మరణంబును (2X)
నా కోసమే - తాను శ్రమ పొందెను (2X)
నా పాపమంతటిని క్షమియించెను (2X) .. నన్నెంతగానో..
4. చరణం:
ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు (2X)
ఏమిచ్చెదన్ - నేనేమిచ్చెదన్ (2X)
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2X) .. నన్నెంతగానో..
English Lyrics
Pallavi:
Nannenthagano preminchenu - Nannenthagano karuninchenu
Naa Yesudu - Naa paapamu - Naa shaapamu
Tholaginchenu - Nannu karuninchenu (2X) .. Nannenthagano..
1. Charanam:
Sathanu bandhalalo - Jeevampu dambalalo (2X)
Padaniyaka - Nannu cheddaniyaka (2X)
Tana krupalo niratambu nannu nilpenu (2X) .. Nannenthagano..
2. Charanam:
Sathyambu jeevambunu - Ee bratuku saaphalyamu (2X)
Nerpinchenu - Naaku choopinchnu (2X)
Varninchagalenu aa prabhuvunu (2X) .. Nannenthagano..
3. Charanam:
Kalvari giripainanu - Aa siluva maranambunu (2X)
Naa kosame - Tanu shrama pondenu (2X)
Naa paapamanthatini kshaminchenu (2X) .. Nannenthagano..
4. Charanam:
Ghanamaina aa premaku - Velaleni thyagambuku (2X)
Emicchedan - Nenenicchedan (2X)
Nanu nenu aa prabhuku samarpinthunu (2X) .. Nannenthagano..