Type Here to Get Search Results !

నా పేరే తెలియని ప్రజలు | Naa Pere Teliyani Prajalu Song Lyrics in Telugu

Telugu Lyrics

పల్లవి:

నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు

నా ప్రేమను వారికి ప్రకటింప - కొందరే ఉన్నారు (2X)

ఎవరైనా - మీలో ఎవరైనా - వెళతారా - నా ప్రేమను చెబుతారా (2X)


1. చరణం:

రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలది ఉన్నారు

మారుమూల గ్రామాల్లో - ఊరి లోపలి వీధుల్లో (2X)

.. ఎవరైనా..


2. చరణం:

నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు

వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు (2X)

.. ఎవరైనా..


3. చరణం:

వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి

వేల్లలేకపోతే - వెళ్ళేవారిని పంపండి (2X)

.. ఎవరైనా..


English Lyrics

Pallavi:

Naa pere teliyani prajalu - Endaro unnaru

Naa premanu variki prakatincha - Kondare unnaru (2X)

Evaraina - Meelo evaraina - Velathara - Naa premanu chebuthara (2X)


1. Charanam:

Rakshana pondani prajalu - Lakshala koladi unnaru

Maarumoola gramaallo - Oori lopali veedhillo (2X)

.. Evaraina..


2. Charanam:

Nenu nammina vaarilo - Kondaru mosam chesaru

Velathamani cheppi - Venukaku tirigaru (2X)

.. Evaraina..


3. Charanam:

Vellagaligite meeru - Thappaka vellandi

Vellalekapotey - Vellevarini pampandi (2X)

.. Evaraina..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section