Song Lyrics in Telugu
దేవుని యందు - నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు - నా ప్రాణమా
ఏ పాయము రాకుండ నిన్ను - దివారాత్రులు కాపాడు వాడు
ప్రతిక్షణం - నీపక్షముండు రక్షకుడు "దేవుని"
చీకటిని వెలుగుగ చేసి - ఆయన నీ ముందు పోవువాడు
సత్యమగు జీవమగు - మార్గము యేసే "దేవుని"
నీకు సహాయము చేయువాడు - సదా ఆదుకొను వాడు ఆయనే
ఆధారము - ఆధరణ ఆయనలో "దేవుని"
తల్లి తన బిడ్డను మరచినను - మరువడు నీ దేవుడు నిన్ను
తల్లి కన్న తండ్రికన్న ఉత్తముడు "దేవుని"
నీకు విరోధముగా నిరూపించిన - ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు
శత్రువులు మిత్రులుగా మారుదురు "దేవుని"
పర్వతములు తొలగి పోయినను - తన కృప నిన్ను ఎన్నడు వీడదు
కనికర సంపన్నుడు - నీ దేవుడు "దేవుని"
స్తుతి మహిమలు నీకే ప్రభు - నిత్యము నిన్నే కొనియాడెద
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ "దేవుని"
Song Lyrics in English
Devuni Yandu - Neereekshana Nunche
Aayananu Stuthinchu - Naa Praanamaa
Ee Paayamu Raakunda Ninnu - Divaaraathrulu Kaapaadu Vaadu
Pratikshanam - Nee Pakshamundu Rakshakudu "Devuni"
Cheekatini Veluguga Cheshi - Aayan Nee Mundu Pooovuvaadu
Sathyamagu Jeevamaguu - Maargamu Yesae "Devuni"
Neeku Sahaayamu Cheyuvadu - Sadaa Aadukonu Vaadu Aayane
Aadhaaramu - Aadharana Aayanalo "Devuni"
Talli Tana Biddanu Marachinanu - Maruvadu Nee Devudu Ninnu
Talli Kanna Tandrikanna Uttamudu "Devuni"
Neeku Viroodhamuga Neeroopinchina - Evidha Aayudhamaunu Vardhilladu
Shatrulu Mitruluga Maaruduru "Devuni"
Parvathamulu Tholagi Poyinanu - Thana Krupa Ninnu Ennadu Veedadu
Kanikara Sampannudu - Nee Devudu "Devuni"
Stuthi Mahimalu Neeke Prabhu - Nithyamu Ninne Koniyadeda
Halleluyaa - Halleluyaa - Halleluyaa "Devuni"