Song Lyrics in Telugu
దినదినంబు యేసుకు - దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసుని - నామదిలో కోరుతా
ఎల్లప్పుడు యేసువైపు - కనులెత్తి పాడుతా
ప్రభుని మాట నాదు భాట - విభుని తోనే సాగుతా "దిన"
1. మారిపోయే లోకమందు - మనుష్యులెంతో మారినా
మారునా ప్రభు యేసు ప్రేమ - ఆశతోడ చేరనా "దిన"
2. దైవ వాక్యం - జీవ వాక్యం దిన దినంబు చదువుతా
ప్రభుని మాట నాదు భాట విభునితో మాట్లాడుతా "దిన"
3. ఎన్నడు ఎడబాయడు నను - విడువడు ఏ మాత్రము
ప్రభువే నాదు అభయము - భయపడను నేనేమాత్రము "దిన"
4. పరిశుద్దముగా అనుకూలముగా - జీవయాగమై నిలిచెద
సిలువ మోసి సేవ చేయ - యేసుతోనే కదులుతా "దిన"
Song Lyrics in English
Dinadinambu Yesuku - Daggara Ga Cherutha
Anukshanambu Yesuni - Namadilo Korutha
Ellappudu Yesuvaipu - Kanuletti Padutha
Prabhuvi Maata Naadu Bhaata - Vibhuni Tone Saagutha "Din"
1. Maaripoye Lokamandu - Manushyulento Maarina
Maaruna Prabhu Yesu Prema - Aashatho Da Cherana "Din"
2. Daiva Vaakymu - Jeeva Vaakymu Dinadinambu Chaduthutha
Prabhuvi Maata Naadu Bhaata Vibhunito Maatladutha "Din"
3. Ennadu Edabayadu Nanu - Viduvadu E Maathramu
Prabhuve Naadu Abhayamu - Bhayapadanu Nenemaathramu "Din"
4. Parishuddhamuga Anukoolamuga - Jeevayagamai Nilicheda
Siluva Moosi Seva Cheya - Yesuthone Kadulutha "Din"