Type Here to Get Search Results !

ఈ లోకం నీది కాదు - శాశ్వతము అసలు కాదు | Ee Lokam Needi Kaadu - Shaashvatamu Asalu Kaadu Song Lyrics in Telugu

Telugu Lyrics


ఈ లోకం నీది కాదు - శాశ్వతము అసలు కాదు

ఈ జీవం నీది కాదు - శాశ్వతము అసలు కాదు


నీ ధనము ఘనము మాయ - నీ చదువు పదవి మాయ

నీకు ఉన్నవి అన్ని క్షయము - ప్రభు యేసే నిత్యజీవం

"ఈలోకం"


నీ అందము చందము మాయ - నీ దేహము ప్రాణము మాయ

భాంధవ్యం అన్ని క్షయము - ప్రభు యేసే అక్షయము

"ఈలోకం"


నీ తనువు మంటికి మన్నై - పోవును ఎపుడో ఎరుగవు

ప్రభు చెంతకు చేరుము ఇపుడే - ప్రభు రాజ్యం నీది అగును

"ఈలోకం"


కనిపించేదంత మాయ – కనుగొనుము నిత్య మోక్షం

పరుగిడుమా ప్రభుని చెంతకు - ప్రార్ధించు రక్షణ కొరకు

"ఈలోకం"


ప్రభు యేసు పరమునుండి - నీకొరకే భువికి వచ్చేన్

కల్వరిలో ప్రాణము ఇచ్చి - మృత్యువునే గెల్చి లేచెన్

"ఈలోకం"


Song Lyrics in English


Ee Lokam Needi Kaadu - Shaashvatamu Asalu Kaadu

Ee Jeevam Needi Kaadu - Shaashvatamu Asalu Kaadu


Nee Dhanamu Ghanamu Maaya - Nee Chaduvu Padavi Maaya

Neeku Unnavi Annni Kshyamu - Prabhu Yesu Nityajeevam

"Ee Lokam"


Nee Andamu Chandamu Maaya - Nee Dehamu Praanamu Maaya

Bhaandavyam Annni Kshyamu - Prabhu Yesu Akshyamu

"Ee Lokam"


Nee Tanuvu Mantiki Mannai - Pouvunu Epudo Erugavu

Prabhu Chenthaku Cherumu Ippude - Prabhu Raajyam Needi Agunu

"Ee Lokam"


Kanipinchedanta Maaya – Kanugonumu Nitya Moksham

Parugiduma Prabhuni Chenthaku - Praarthinchu Rakshana Koraku

"Ee Lokam"


Prabhu Yesu Paramunundi - Neekorake Bhuviki Vachhen

Kalvarilo Praanamu Ichi - Mrityuvune Gelchi Lechen

"Ee Lokam"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section