Telugu Lyrics
ఎవరు నన్ను చేయి విడచినన్ - యేసు చేయి విడువడు
తల్లి ఆయనే తండ్రి ఆయనే - లాలించును పాలించును
"ఎవరు"
వేదన శ్రమలూ ఉన్నప్పుడెల్లా - వేడు కోందునే కాపాడునే
"ఎవరు"
రక్తముతోడా కడిగి వేసాడే - రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే
"ఎవరు"
ఆత్మ చేత అభిషేకించి - వాక్యముచే నడుపుచున్నాడే
"ఎవరు"
Song Lyrics in English
Evaru Nannu Cheyi Vichinann - Yesu Cheyi Viduvadu
Thalli Aayane Thandri Aayane - Lalinchunu Paalinchunu
"Evaru"
Vedana Shramalu Unnapudella - Vedu Kondune Kaapadune
"Evaru"
Raktamuthoda Kadigi Vesaade - Rakshana Santhosham Naaku Iccade
"Evaru"
Aathma Chetha Abhisheekinchi - Vaakyamuchhe Nadupuchunnade
"Evaru"