Type Here to Get Search Results !

ఎగురుచున్నది విజయ పతాకం | Eguruchunnadi Vijaya Pataakam Song Lyrics in Telugu

Telugu Lyrics


ఎగురుచున్నది విజయ పతాకం

యేసు రక్తమే మా జీవిత విజయం

రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును

సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును

రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే

రక్తమే జయం - యేసు రక్తమే జయం


యేసునినామం ఉచ్చరింపగనే - సాతాను సైన్యము వణుకు చున్నది

వ్యాధుల బలము నిర్మూలమైనది

జయం పొందెడి నామము నమ్మినప్పుడే

"రక్తమే"


దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం - ఎడతెగకుండగ మనము స్మరణచేయుదం

పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన

క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం

"రక్తమే"


మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా - ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా

నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను

స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే

"రక్తమే"


Song Lyrics in English


Eguruchunnadi Vijaya Pataakam

Yesu Raktame Maa Jeevita Vijayam

Roga Duhkha Vyasanalanu Teerchiveyyunu

Sukhajeevanam Cheyutaku Shaktinichchunu

Raktame - Raktame - Raktame - Yesu Raktame

Raktame Jayam - Yesu Raktame Jayam


Yesuninaama Uchcharimpagane - Satanu Sainyamu Vanuku Chundadi

Vyadhula Balamu Nirmoolamainadi

Jayam Pondedi Naama Nammindappude

"Raktame"


Daiyapu Karyalanu Gelichina Raktam - Edategakunda Mana Smaranacheyudam

Paapapu Kriyalannitini Chedara Gotthina

Kristuni Siluvanu Manamu Anusarichedu

"Raktame"


Maa Prema Vaidyuda Praananadhuda - Preetitho Ne Hastamu Chaapumu Deva

Nee Paada Padmamu Pai Cheriyunna Prajalanu

Swasthaparachumu Tandri Ee Kshanamande

"Raktame"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section