Telugu Lyrics
ఎన్న తరమా నీ కృపలను - ఎన్న తరమా
నీవు చేసిన మేళులు
ఎన్న తరమా నీ ఆలోచనలను - ఎన్న తరమా నా దైవమా
"2"
పూజించి కీర్తింతునూ - ఆరాధించి ఆర్భాటింతును
నీ సన్నిదిలో సంతోషమిచ్చావు - నీ సన్నిధిలో నిరీక్షణిచ్చావు
నీ సన్నిధిలో ధర్శనమిచ్చావు - విడుదలనిచ్చావు
"2"
వాగ్ధానమిచ్చి కన్నీరుతుడిచి - నీ బిడ్డగా ఉండు భాగ్యమిచ్చావు
"2" "పూజి"
నీ కృపయే రక్షణకాదారం - నీ కృపయే నాకున్న దైర్యం
నీ కృపయే నీకున్న సుగుణం - నీవే నా అతిశయమూ
"2"
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం - నీ కృపయే నన్ను బ్రతికించెను
"2" "పూజి"
Song Lyrics in English
Enna Tarama Nee Krupalanu - Enna Tarama
Nee Chesina Melulu
Enna Tarama Nee Aalocanalu - Enna Tarama Naa Daivamaa
"2"
Poojinchi Keerthinthunoo - Aaradhinchi Aarbaatinthunu
Nee Sannidilo Santoshamichchavoo - Nee Sannidhilo Neereekshanichchavoo
Nee Sannidhilo Darshanamichchavoo - Vidhudala Nichchavoo
"2"
Vaaghdaanamichchi Kannirududichi - Nee Biddaga Undu Bhaagyamichchavoo
"2" "Pooji"
Nee Krupaye Rakshanakaadaaram - Nee Krupaye Naakunna Dairyam
Nee Krupaye Neekunna Sugunam - Neeve Naa Atishayamuu
"2"
Nee Prema Madhuram Nee Prema Amaram - Nee Krupaye Nannu Bratikinchenu
"2" "Pooji"