Type Here to Get Search Results !

ఎంత మధురము యేసుని ప్రేమా | Entha Madhuramu Yesuni Prema Song Lyrics in Telugu

Telugu Lyrics


ఎంత మధురము యేసుని ప్రేమా

ఎంత మధురము నా యేసుని ప్రేమ..

ప్రేమా....ప్రేమా.....ప్రేమా.....ప్రేమా....


అందకార బంధము నన్నావరించగా -

అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని

(బంధము తెంచెను - బ్రతికించెను నన్ను)

"ఎంత"


రక్షించువారు లేక పక్షినైతిని –

భక్షకుడు భాణము గురి పెట్టియుండెను

"బంధము"


ఎన్నో పాపములు చేసి మూటకడితినీ –

ఎన్నో దోషములు చేసి దోసినైతిని

"బంధము"


కుష్టు బ్రతుకుతో నేను కృంగియుండగా –

బ్రష్టుడనైన నన్ను బ్రతికించితివి

"బంధము"


Song Lyrics in English


Entha Madhuramu Yesuni Prema

Entha Madhuramu Naa Yesuni Prema..

Premaa....Premaa.....Premaa.....Premaa....


Andakaara Bandhamu Nannaavarinchaga -

Andudani Yesayyaanu Erugakuntini

(Bandhamu Tenchenu - Bratikinchenu Nannu)

"Entha"


Rakshinchuvaaru Lekha Pakshinaitini –

Bhakshakudu Bhaanamu Guri Pettiyundeenu

"Bandhamu"


Enno Paapamulu Chesi Moota Kaditini –

Enno Doshamuluni Chesi Dosinaitini

"Bandhamu"


Kushtu Bratukuto Nenu Krungiyundaga –

Brushtudaina Nannu Bratikinchitivi

"Bandhamu"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section